నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
మునుగోడు లో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం
పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరవు సతీమణి వసంత కుమారి
పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రజాభిమానం చూస్తుంటే రాష్ట్రంలో 2019 ఎన్నికలు రిపీట్ అవడం గ్యారంటీ అనిపిస్తోందని నంబూరు వసంత కుమారి అన్నారు. జగనన్న పాలనలో జరిగిన మంచికి తేడా చూడాలని కోరారు. జగనన్న పాలనలో రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు బాగుపడ్డాయి, ఆస్పత్రులు బాగుపడ్డాయి, దళారీలు లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీల అరాచకాలు మాత్రమే జరిగాయని.. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తే అవే అక్రమాలు, అన్యాయలు రిపీట్ అవుతాయన్నారే. పేదలకు సంక్షేమం అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబుఅడ్డుకునే కుట్ర చేస్తున్నారన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.