సాయిబాబా వార్షికోత్సవంను విజయవంతం చేసినందుకు ధన్యవాదములు
ఆలయ కమిటీ రాగిరెడ్డి ఉత్తరారెడ్డి సుజాత
నారద వర్తమాన సమాచారం / ఫిబ్రవరి 21/ మిర్యాలగూడ
వేములపల్లి మండలంలోని మల్కపట్నం వద్ద వద్ద కొలువై ఉన్న బాబా మందిర్ 9వ వార్షికోత్సవం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ఆలయ కమిటీ రాగిరెడ్డి ఉత్తరారెడ్డి సుజాత ఒక ప్రకటనలో తెలిపారు. వార్షికోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికి బాబా వారి ఆశీస్సులు ఉంటాయని వాళ్ళ కష్ట సుఖాల్లో బాబా ఉంటారని తెలిపారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








