
అద్దంకి dt 1/1/2024.
ది5/5/2024 న దర్శి వెంకటేశ్వర కళ్యాణ మండపంలో. 10వ తరగతిలో 500. మార్క్స్.ఇంటర్లో 800 మార్కులు సాధించిన విశ్వబ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో.అభినందన కార్యక్రమం.మరియు ప్రోత్సహక బహుమతులు అందజేయబడును. ఉమ్మడిప్రకాశం వ్యాప్తంగా ఇప్పటికే దరఖాస్తు చేసుకొన్న 80మంది విద్యార్థులు అందరూ కూడా 5వ తేదీ ఉదయం 10:00 కల్లా. వారి ఒరిజినల్ దరఖాస్తు తీసుకొని తల్లిదండ్రులతో పాటు హాజరుకావాలని.ఈ కార్యక్రమానికి విద్యార్థిని. విద్యార్థులు. అన్ని మండలాల విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు. సంగీయులుహాజరైకార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతు ఆహ్వానిస్తున్నాము .అని ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి. ప్రధాన కార్యదర్శి సుతారాం శ్రీనివాసులు. ఆర్గనైజింగ్ సెక్రెటరీ కుందుర్తి సీతా రామాంజనేయులు రాష్ట్రకార్యదర్శి పొన్న పల్లి బ్రహ్మానందం ఒక ప్రకటన తెలియపరిచారు.









