Friday, December 27, 2024

14 ఏళ్ల తన ముఖ్యమంత్రి పదవి కాలంలో అసత్యాలు అవినీతి తప్ప చంద్రబాబు చేసింది ఏమీ లేదు :గోపి రెడ్డి శ్రీనివాసరెడ్డి :

నారద వర్తమాన సమాచారం

నారావారి వంశంలో నరరూప రాక్షసుడు చంద్రబాబునాయుడు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం మండల పరిధిలోని ఉప్పలపాడు గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు.

నారావారి కుటుంబంలో నాగుపాము నారా చంద్రబాబునాయుడు.

పిల్లనిచ్చిన మామ కుర్చీని లాగి నందమూరి తారక రామరావు మీద చెప్పులు వేయించిన నీచ నాయకుడు చంద్రబాబు నాయుడు

అభివృద్ధికి నిజమైన చిరునామా జగన్ మోహన్ రెడ్డి

అవినీతికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబునాయుడు

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మా అజెండాలు

ఉప్పలపాడు లింగంగుంట్ల రెండు గ్రామాలు వైసీపీకి కంచు కోటలు

ఈ రెండు గ్రామాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందాయి.

14 ఏళ్ల తన ముఖ్యమంత్రి పదవి కాలంలో అసత్యాలు అవినీతి తప్ప చంద్రబాబు చేసింది ఏమీ లేదు

కేవలం ఐదేళ్ల ముఖ్యమంత్రి కాలంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రూపురేఖలు మార్చేశారు.

రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

వైసిపి పార్టీ క్యాడర్ గురించి మాట్లాడే అర్హత లావు శ్రీకృష్ణ దేవరాయలకు లేదు

నా క్యాడర్ నాతోనే ఉన్నారు నాతోటి ఉంటారు.

నరసరావుపేటలో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి చరిత్రను సృష్టిస్తాను


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading