Friday, November 27, 2026
spot_img

ఐఏఎస్ అధికారిణికి వేధింపులు విషయంలో -విజయ్ పార్టీ ఎమ్మెల్యే అరెస్ట్

నారద వర్తమాన సమాచారం

ఐఏఎస్ అధికారిణికి వేధింపులు విషయంలో -విజయ్ పార్టీ ఎమ్మెల్యే అరెస్ట్

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మహిళా ఐఏఎస్ అధికారిణినిలైంగికంగా వేధించిన కేసులో అధికార టీవీకే పార్టీ ఎమ్మెల్యే సి.అరుల్ విఘ్నేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న ఆ ఐఏఎస్ అధికారిణికి అసభ్యకరమైన సందేశాలు పంపడంతో పాటు, ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నారు. కలకురిచ్చిలోని నివాసానికి వచ్చిన పోలీసులు అరుల్ను అదుపులోకి తీసుకున్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading