![](https://i0.wp.com/naradanews.in/wp-content/uploads/2024/05/image_editor_output_image-488878997-17152338932077009431427313873584-300x198.jpg?resize=300%2C198&ssl=1)
![](https://i0.wp.com/naradanews.in/wp-content/uploads/2024/05/image_editor_output_image1778643955-17152339057387191153889064921851-300x181.jpg?resize=300%2C181&ssl=1)
![](https://i0.wp.com/naradanews.in/wp-content/uploads/2024/05/image_editor_output_image-351490618-17152339208568851868737812690640-300x196.jpg?resize=300%2C196&ssl=1)
నారద వర్తమాన సమాచారం
3,000 గోవా మద్యం సీసాలు స్వాధీనం
ఎన్టీఆర్ జిల్లా నందిగామ
నందిగామ పట్టణ శివారు డివిఆర్ కాలనీ వద్ద నేడు తెల్లవారుజామున అక్రమంగా రవాణా చేస్తున్న మూడు వేల గోవా మద్యం సీసాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఓటర్లను ప్రభావితం చేసేందుకు అక్రమ రవాణా మద్యం తరలించినట్లు సమాచారం.
స్వాధీనం చేసుకున్న మద్యం విలువ లక్షల రూపాయల్లో ఉంటుందని సమాచారం.
ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఆటోని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాపు చేసున్నటు పోలీసులు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.