Saturday, January 18, 2025

ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు

ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు

నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:

పట్టణ మండల వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణ మండల వ్యాప్తంగా 43269 ఓట్లకు గాను 37,536 మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో 86.75% ఓటింగ్ నమోదయింది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading