
నారద వర్తమాన సమాచారం
మే : 24
ఎన్టీఆర్ జిల్లా..
ఇబ్రహీంపట్నం
మండలం. జూపూడి గ్రామం
జాతీయ ఉపాధి హామీ పథకాల్లో అవినీతి..
ప్రశ్నించిన వారిపై దుర్భాషలాడుతున్న అధికారులు
కష్టపడేది మేము దోచుకునేది వాళ్లు
100మంది కష్టపడితే
300 మంది పేర్లు
వచ్చినట్టు హాజరు వేసుకుంటున్న అధికారులు
పనికిరాని వారికి ఖాతాల్లో డబ్బులు
కష్టపడే వారికి కన్నీళ్లు
తక్షణమే అధికారులు స్పందించి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలని కోరుతున్న ఉపాధి హామీ కూలీలు








