
నారద వర్తమాన సమాచారం
మే :27
డ్వాక్రా మహిళల డబ్బులు కూడా కొట్టేసిన ఏకైక ప్రభుత్వం జగన్ సర్కారు
స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ నుంచి రూ.వందల కోట్లు మాయం, స్త్రీనిధి నుంచి దారి మళ్లించిన రూ.750 కోట్లు ఏ చేశారో ప్రభుత్వం చెప్పాలి, చివరకు కార్పొరేషన్లు, విద్యాసంస్థల నుంచి కూడా వందల కోట్లు దోచేశారు, ఏపీ స్టేట్ ఫైనాన్షిల్ సర్వీసెస్ కార్పొరేషన్ ద్వారా రూ.4,736కోట్ల గోల్మాల్, రెండున్నరేళ్ల క్రితమే కాలపరిమితి ముగిసిన డిపాజిట్లు ఎందుకు ఇవ్వలేదు?, 33 ప్రభుత్వశాఖలు, ప్రభుత్వరంగ సంస్థల నిధులు స్వాహా చేసిన సర్కారు, జూన్-4 ఫలితాల్లోపు ప్రతి పైసాకు జగన్ సర్కారు సమాధానం చెప్పాలి, డ్వాక్రా అక్కచెల్లెళ్లమ్మల డబ్బులను తక్షణం స్త్రీనిధి ఖాతాకు జమ చేయాలి, విద్యాసంస్థలు, కార్పొరేషన్ల నుంచి మళ్లించిన నగదు వెంటనే తిరిగి ఇవ్వాలి ప్రత్తిపాటి