
నారద వర్తమాన సమాచారం
జూన్ :04
నాగర్ కర్నూల్ పార్లమెంట్ఎన్నికల్లో అచ్చంపేట నుండి భారీ మెజార్టీ ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఎమ్మెల్యే వంశీకృష్ణ కి మంత్రి పదవి ఇవ్వాలని కోరిన ,,అచ్చంపేట సోషల్ మీడియా కోఆర్డినేటర్స్
నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ మల్లురవి మెజార్టీతో గెలుపొందడంలో ముఖ్య పాత్ర పోషించి నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీ రావడానికి కృషిచేసి & అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీ వచ్చినందుకు
నమ్మిన సిద్ధాంతం గురించి పార్టీ మారకుండా కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా ఉన్నందుకు
డిసిసి అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రతిభను గుర్తించి ఎలక్షన్ కోడ్ తర్వాత జరగబోయే మంత్రివర్గ విస్తీర్ణలలో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కి మంత్రి పదవి ఇచ్చి గౌరవించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకోరిన
అచ్చంపేట సోషల్ మీడియా కోఆర్డినేటర్స్
నీలం శేఖర్ యాదవ్,
కొమ్ము శివ యాదవ్,
లింగేశ్వర్ యాదవ్








