Sunday, September 20, 2026
spot_img

ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదు..!

నారద వర్తమాన సమాచారం

ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదు..!

ఏపీలో ఉపాధ్యాయ ఓటర్ల నమోదు షెడ్యూల్ ను ఈసీ విడుదల చేసింది. ఈ నెల 28న ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. నవంబర్ 6 వరకు కొత్త ఓటర్ల దరఖాస్తుల స్వీకరణ, నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయ‌నున్న‌ట్లు చెప్పారు. డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారని చెప్పారు. 2027, మార్చి 29తో ఇద్దరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనున్న సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version