నారద వర్తమాన సమాచారం
ఆంద్రప్రదేశ్ లో ఎన్ డి ఎ కూటమి హనీమూన్ నడుస్తోంది – వైఎస్ జగన్
అమరావతి
జూన్ :13
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ డి ఎ కూటమి హనీమూన్ నడుస్తోందని ఎమ్ ఎల్సీ ల భేటీలో మాజీ సి,ఎమ్ జగన్ అన్నారు. హామీల అమలుకు కొద్దిరోజులు సమయం ఇద్దామన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడొద్దు. ప్రలోభాలకు లొంగకుండా సమస్యలపై పోరాడాలి. త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తా. ఎన్నికల ఫలితాలు శకుని పాచికలా ఉన్నాయి. ఈ వి ఎమ్ ల గోల్మాల్ పై చర్చ జరగాలి. శిశుపాలుడి వంటి చంద్రబాబు తప్పులను ఎప్పటికప్పుడు లెక్కించాలి’ అని ఆయన సూచించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.