నారద వర్తమాన సమాచారం
పల్నాడుజిల్లా
జూన్ :15
ఫీజులలో బాదుడే బాదుడు…
కార్పొరేట్ పాఠశాలలపై నిఘా ఎక్కడ…?
ప్రభుత్వం కొత్తగా రావచ్చు కాని అధికారులు పాతవారేగా…..
నిబంధనలు కొత్తవి కాదుగా!?
రాష్ట్రంలోనే ప్రైవేటు పాఠశాలల దందా?
పల్నాడు జిల్లాలో అధిక ఫీజుల వసూలు కు పాల్పడుతు తల్లిదండ్రుల జోబులకు కన్నం వేసే పనిలో నిమగ్నమైన కార్పొరేట్ పాఠశాలలపై నిఘా కరువు?
పుస్తకాలు మా వద్ద కొనాలి…
యూనిఫామ్ మా వద్ద కొనాలి అంటూ తల్లిదండ్రులపై పెను భారాన్ని మోపుతున్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు
బయటకు చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతున్న తల్లిదండ్రులు.
నూతన ప్రభుత్వం ప్రైవేటు విధ్యా సంస్థలపై కోరడా జూలిపించాలంటు అరణ్యరోదనకు ఫలితం ఉంటుదా అని తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తపరుస్తున్నారు ,.
విధ్యా శాఖ మౌనం వెనుక దాగి ఉన్న ఆగాందం దేనికి సంకేతాలో సంబందిత జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులకే తెలియాలి !
Discover more from
Subscribe to get the latest posts sent to your email.