Friday, November 22, 2024

రైలు ప్రమాద ఘటన దురదృష్టకరం :ఏ పి డిప్యూటి సి,ఎమ్ పవన్ కళ్యాణ్ :

నారద వర్తమాన సమాచారం

అమరావతి

జూన్ :18

రైలు ప్రమాద ఘటన దురదృష్టకరం :
ఏ పి డిప్యూటి సి,ఎమ్ పవన్ కళ్యాణ్ :


పశ్చిమబెంగాల్లో జరిగిన రైలు ప్రమాదంపై ఏపీ
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు.
కాంచనజంగ రైలును గూడ్స్ ఢీకొట్టిన ప్రమాదంలో
15 మంది మరణించడం దురదృష్టకరమన్నారు.
మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి
ప్రార్థిస్తున్నానన్నారు. గాయపడినవారికి మెరుగైన
వైద్య సేవలు అందించాలని రైల్వే మంత్రిత్వ శాఖను
కోరారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version