నారద వర్తమాన సమాచారం
జూన్ :19 :అమరావతి
అటవీశాఖపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీశాఖపై సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం, చెట్ల సంరక్షణ, తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఉపాధిహామీ పథకాన్ని ఉద్యానవన పనులకు అనుసంధానించి నిధులు మంజూరు చేయడంపై తొలి సంతకం, గిరిజన గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధుల విడుదలపై రెండో సంతకం చేశారు పవన్.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.