నారద వర్తమాన సమాచారం
ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి: పవన్
ఏపీ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. “ఇటీవల తన కూతురు కిడ్నాప్‌నకు గురైందని ఓ మహిళ నాకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేయాలని పోలీసులను ఆదేశించా. వారు జమ్మూకశ్మీర్‌లో ఆ అమ్మాయిని గుర్తించారు. 9నెలల క్రితం కేసును రెండ్రోజుల్లో ఛేదించారు. ఆడపిల్లల అదృశ్యంపైన ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసేలా చూస్తా”అని పవన్ అన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.