నారద వర్తమాన సమాచారం
మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జన్మదిన సందర్భంగా ఘనమైన నివాళులర్పించిన. జి కొండూరు జడ్పిటిసి సభ్యులు. మందా జక్రధరరావు జక్రి
జి. కొండూరు
ప్రతినిధి.
ఎన్టీఆర్ జిల్లా. మైలవరం నియోజకవర్గం జి. కొండూరు మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో. మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాల వద్ద 75వ జన్మదిన సందర్భంగా పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించిన. మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జి.కొండూరు జడ్పిటిసి సభ్యులు మందా జక్రధరరావు జక్రి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ సరణాల తిరుపతిరావు . జి కొండూరు ఎంపీపీ వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ . జి. కొండూరు సర్పంచ్ మండల అరుణ. వైసీపీ సీనియర్ నాయకులు వేములకొండ సాంబశివరావు . వేములకొండ రాంబాబు గారు. జి కొండూరు వైఎస్ఆర్సిపి గ్రామ అధ్యక్షులు వేములకొండ విష్ణు . ప్రత్తిపాటి రవీంద్ర కుమార్. మండల శేషయ్య . శ్రీనివాస్ రెడ్డి . యువ నాయకులు మందా మధుగారు. వివిధ గ్రామంలో నుండి విచ్చేసిన సర్పంచులు. ఎంపీటీసీలు. వైసీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాషులు యువకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని జననేతకు ఘన నివాళులర్పించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.