నారద వర్తమాన సమాచారం
అక్టోబర్ 2 మహత్మా గాంధీ జయంతి సందర్భంగా గుంటూరు నగరంలో మాంస విక్రయాలు నిషేధం …
వార్డ్ సచివాలయాల వారీగా మాంస విక్రయాల నియంత్రణకు ప్రత్యేక బృందాల ఏర్పాటు ..
మాంస విక్రయదారులు, హోటల్స్ యజమానులు కూడా గాంధీ జయంతి రోజు మాంస, మాంసాహార విక్రయాలు నిలిపివేసి సహకరించాలని కోరారు ..
నిబందనలు అతిక్రమించిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సోమవారం ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేసిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.