నారద వర్తమాన సమాచారం
రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్న డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్..
రాజమండ్రి
తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు స్పందించిన పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్లో 20 నిమిషాల వరకు తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ..
తల్లిదండ్రుల వివరాలు మేరకు స్థానిక జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి సత్వరమే ఈ కేసు వివరాలను పరిశీలించి రెండు రోజులు పూర్తి నివేదిక అందజేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారని తెలిపిన విద్యార్థిని తల్లిదండ్రులు ..
తమ కూతురు వెన్నెలకు జరిగినట్టు మరో తల్లిదండ్రులకు ఇలాంటి గర్భశోకం కలగకుండా ఉండాలని పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేసామని తెలిపిన తల్లిదండ్రులు ..
కేసు విషయంలో పూర్తిస్థాయిలో నివేదికను తీసుకుని మీ కుటుంబానికి అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారని తెలిపిన తల్లిదండ్రులు …
Discover more from
Subscribe to get the latest posts sent to your email.