నారద వర్తమాన సమాచారం
లాంతర్లతో షర్మిల ర్యాలీ
ఏపీలో విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపడాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలో లాంతర్లను చేతపట్టుకుని ఏపీసీసీ చీఫ్ షర్మిల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. “వైసీపీ హయాంలో రూ.35 వేలకోట్లు ప్రజల నుంచి వసూలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే విధానాన్ని అమలుచేస్తోంది.
వెంటనే ఛార్జీలు తగ్గించాలి” అని డిమాండ్ చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.