నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్…
పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస రావు ఐపిఎస్ ఆదేశాల మేరకు నరసరావు పేట పల్నాడు బస్టాండ్ నందు ఆకస్మిక వాహన తనిఖీ నిర్వహించిన నరసరావు పేట ట్రాఫిక్ సి.ఐ Ch. లోకనాథం
ప్రస్తుతం నరసరావు పేట రూరల్ స్టేషన్ నందు వాహన చోరులను అదుపు లోకి తీసుకొని రిమాండు కు పంపిన నేపథ్యంలో నరసరావు పేట పట్టణం నందు ఆకస్మిక వాహన తనిఖీ కు యస్.పి ఆదేశించారు.
- పల్నాడు జిల్లాలోకి ఎటువంటి అక్రమ మద్యం మరియు పరిమితి కి మించిన నగదు రవాణా కార్యకలాపాలు జరుగకుండా,
- రాత్రి పూట అనవసరంగా తిరిగే జులాయి వారిని నివారించే విధంగా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ క్షుణ్నంగా వాహన తనిఖీలు నిర్వహించాలని పోలీస్ సిబ్బందికి సూచించిన శ్రీ యస్.పి గారు.
- ఈ తనిఖీ కార్యక్రమం అనేది పల్నాడు జిల్లా నందు ఆకస్మికంగా
ప్రతి రోజు ఆయా పోలీసు స్టేషన్ పరిధులలో విస్తృతంగా నిర్వహించబడతాయి అని యస్ పి తెలిపారు. - ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ తో పాటు వారి సిబ్బంది మరియు ఇద్దరు ARSI లు,20 మంది సిబ్బంది పాల్గొన్నారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.