నారద వర్తమాన సమాచారం
బాలల హక్కులను పరిరక్షించాలి : మునగా వెంకట్
నేటి బాలలే రేపటి పౌరులని..మారుతున్న కాలమాన పరిస్థితుల్లో పిల్లలకు ప్రాథమిక విద్య హక్కుగా వినియోగించుకోవాలని, బాలకార్మికుల చట్టం సక్రమంగా పనిచెయ్యాలని నేటి బాలలే రేపటి పౌరులని, ప్రాథమిక విద్యకు కావలసిన అవసరాలకు తన సహాయసహకారం అందిస్తాను అని .. జనసేన పార్టీ నియోజకర్గ ఐటి కో ఆర్డినేటర్ మునగా వెంకట్ అన్నారు.. బాలల దినోత్సవం సంద్భంగా పిడుగురాళ్ల పట్టణంలోని గుంత బడి నందు జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు..
పిల్లలు ఏం చేస్తున్నారో తల్లి తండ్రులు గమనించాలని… ఫిజికల్ ఎడ్యుకేషన్ పై పిల్లలకు అవగాహన కల్పించాలని పిడుగురాళ్ల మండల జనసేన పార్టీ అధ్యక్షుడు కామిశెట్టి రమేష్ అన్నారు..అనంతరం ఆటల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.