నారద వర్తమాన సమాచారం
తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు..
అందరికీ ఆనంద, ఆరోగ్య జీవితం కలగాలి-చంద్రబాబు..
2024లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వం ఏర్పడింది..
అందరి ఆశలు నెరవేర్చేలా మా ప్రభుత్వం పనిచేస్తోంది..
6 నెలల్లోనే సంక్షేమం, అభివృద్ధిని ఆవిష్కృతం చేశాం..
కొత్త పథకాలు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు..
2025 వేదిక కాబోతోంది-సీఎం చంద్రబాబు..
స్వర్ణాంధ్ర-2047 విజన్ సాకారం చేస్తాం-చంద్రబాబు..
10 సూత్రాల ప్రణాళిక అమలు చేస్తూ రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం-సీఎం చంద్రబాబు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.