నారద వర్తమాన సమాచారం
అందరికి ఇళ్లు.. అర్హతలు ఇవే
ఏపీలో ‘అందరికీ ఇళ్లు’ పథకం పేరుతో ప్రభుత్వం జీవో జారీ చేసింది. అర్హతల వివరాలు ఇలా
- రేషన్ కార్డు ఉండాలి
- ఏపీలో సొంత స్థలం లేదా ఇళ్లు ఉండకూడదు
- గతంలో ఎప్పుడూ ఇంటి పట్టా పొంది ఉండకూడదు
- ఐదు ఎకరాల్లోపే మెట్ట, 2.4 ఎకరాల్లో మాగాణి పొలాలు ఉండాలి
- గతంలో స్థలం పొందిన వారు రద్దు చేసుకుంటే కొత్తది ఇస్తారు
- త్వరలోనే దరఖాస్తులు స్వీకరణ, వీఆర్డీ,…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.