నారద వర్తమాన సమాచారం
ఎప్పుడు ఎలక్షన్ జరిగిన జగన్ కి 40 శాతం ఓటు బ్యాంకు ఉంది, 2029 జగన్ ని ఎదుర్కోవడానికి లోకేష్ సారథ్యంలో అయ్యేపని కాదు!! జనసేన సపోర్ట్ లేకపోతే
అమిత్‌షా
లోకేష్ వల్ల అయ్యే పని కాదు అని తేల్చి చెప్పిన అమిత్‌షా, అమిత్ షా మాటలకి జైకొట్టిన 50% కూటమి ఎమ్మెల్యేలు!!!
2014-2019 మధ్యలో ఉన్నట్టుగా ఉంటే కుదరదు అని స్వీట్ వార్నింగ్!!!
ఇప్పటికే డ్యామేజ్ జరిగింది, దాన్ని కంట్రోల్ చేయకపోతే మహారాష్ట్ర రాజకీయాలు చూసారుగా అంటూ సంకేతాలు ఇచ్చిన అమిత్ షా!!!
పవన్ కళ్యాణ్ ని సీఎం గా చేయాలని పట్టు!! మోడీ మనసులో మాటే నేను చెప్తున్నాను అంటూ హితవు!!
ఇంకో ఆరు నెలల్లో పరిస్థితి మారకపోతే, మహారాష్ట్ర లాంటి రాజకీయం చేయడం పెద్ద పని కాదు అంటూ సూచనప్రాయంగా తెలియచేసిన అమిత్ షా!!!
Discover more from
Subscribe to get the latest posts sent to your email.