Sunday, May 31, 2026
spot_img

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవిశ్వ బ్రాహ్మణ సంఘం కోశాధికారికగా నియమించబడిన చెన్నుపల్లి శ్రీనివాసచారికి ఘన సత్కారం


నారద వర్తమాన సమాచారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవిశ్వ బ్రాహ్మణ సంఘం కోశాధికారికగా నియమించబడిన చెన్నుపల్లి శ్రీనివాసచారికి ఘన సత్కారం


ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవిశ్వబ్రాహ్మణ సంఘం కోశాధికారి గా నియమించబడిన చెన్నుపల్లి శ్రీనివాసాచారి.వారి కార్యాలయంలో స్థానిక విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు కలసి ఘనంగా సత్కరించి కేక్ కట్ చేసి అభినందనలు తెలియపరిచారు. సందర్భంగా స్థానిక నాయకులు తోగర చీటీ కొండాచారి మాట్లాడుతూ పదవుల కోసం శ్రీనివాసా చారి ఎప్పుడు పని చేయలేదు. సేవా కార్యక్రమాలను నిబద్ధతతో చేస్తూ వెళ్తూ ఉంటారు. పనితీరుని మెచ్చి రాష్ట్ర స్థాయిలో పదవిరాటం. అభినందనియం అన్నారు. సన్మాన గ్రహీత చెన్నుపల్లి శ్రీనివాసచారి మాట్లాడుతూ. ఇంత పెద్ద బాధ్యతలు నా మీద నమ్మకంతో ఉంచిన రాష్ట్ర అధ్యక్షులు చేవూరు రామస్వామి కి. ప్రధాన కార్యదర్శి ఫింరంగి చంద్రశేఖర్ ఆచారి కి. రాష్ట్ర నాయకులకు అభినందనలు తెలియపరిచారు. నేను చేస్తున్న సేవా కార్యక్రమంలో నా వెనువెంట ఉండి నడిపిస్తున్న అద్దంకి. ప్రకాశం జిల్లా నాయకులందరికీ ధన్యవాదాలు. రాష్ట్రంలో 16 లక్షల మంది ఉన్న విశ్వబ్రాహ్మణులకు రాజకీయ ప్రాధాన్యత లేకపోవడం చాలా బాధాకరం. ఈ కూటమి ప్రభుత్వానికి. మా సంగీయు లు కూడా ఎక్కువ మంది ఆదరించారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ పాలకమండలి ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని. వారికి రాజకీయ గుర్తింపు ఇస్తారని. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని. జిల్లా మంత్రి గొట్టి పాటి రవికుమార్ ని. ఆశిస్తూ. కోరుతున్నాము. సంగీయులు సామాజిక. రాజకీయ. విద్య వైద్య రంగాల్లో అభివృద్ధి చెందే దిశగా. సంఘ పనిచేస్తుందని. ధామాషా ప్రకారం మా సంగీయులకు రావలసిన సంక్షేమ పథకాలు అందించిట కు మా వంతు కృషి చేస్తాము అని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి మరి అద్దంకి పట్టణ అధ్యక్షులు పొన్నపల్లి బ్రహ్మానందం ప్రకాశం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కుందుర్తి సీతారామాంజనేయులు.ప్రకాశం జిల్లా యువజన సంఘం అధ్యక్షులు తొవ్వపాటి జనార్ధన చారి. అద్దంకి సంఘ ప్రధాన కార్యదర్శి ఏలూరు వీర బ్రహ్మచారి. కార్పెంటర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెన్నుపల్లి కోటిలింగాచారి. ముత్తలూరు హరిబాబు. బొప్పూడి వీరప్పయ్యచారి.కొండా చారి. మాజీ సంఘ అధ్యక్షులు చిరంజీవి.టీడీపీ పార్టీ నాయకులు జాగర్లమూడి శ్రీనివాసరావు. సునందన రావు. నాయకులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version