నారద వర్తమాన సమాచారం
ఓబులేసుని పల్లెలో వేసవి దృష్ట్యా పశువుల దాహార్తిని తీర్చే నీటి తొట్టెలక నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కలెక్టర్ పి. అరుణ్ బాబు ఐఏఎస్
మంగళవారం పలనాడు జిల్లా కలెక్టర్ శ్రీ పి. అరుణ్ బాబు దుర్గి మండలం , ఓబులేసునిపల్లెలో వేసవి దృష్ట్యా పశువుల దాహార్తి తీర్చడానికి ప్రభుత్వం నిబంధన మేరకు నిర్ణీత కొలతలతో ఏర్పాటు చేయనున్న మంచినీటి తొట్టెలకు శంకుస్థాపన చేశారు. పశువుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని గ్రామానికి ఒక మంచినీటి తొట్టిని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో, రెవెన్యూ డివిజినల్ అధికారి మురళీకృష్ణ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి. సిద్దలింగమూర్తి, మండల ప్రత్యేక అధికారి గబ్రూ నాయక్ మండల అధికారులు తదితరులు పాల్గొన్నార








