నారద వర్తమాన సమాచారం
ప్రజా ప్రతినిధులు అధికారులు అందరి చూపు ప్రకృతి వ్యవసాయం వైపు
ఆసక్తి
డి పి యం కె. అమలకుమారి
పల్నాడు జిల్లా…
ప
పల్నాడు జిల్లా లో పెదకూరపాడు నియోజకవర్గం.. అమరావతి మరియునియోజకవర్గం పరిధిలో ని అన్నీ విభగాలకు చెందిన అధికారుల పనితీరును.. శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ కుమార్….క్షుణంగా పరిశీలించడం జరిగినది.. ఈ కార్యక్రమంలో భాగంగా. మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్… ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు… పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు.IAS .. జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్.., డిఆర్ఓ మురళి.. అలాగే పల్నాడు జిల్లాలోని అధిరత మహా రాజులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అన్ని డిపార్ట్మెంట్ ల పనితీరును క్షుణ్ణంగా రివ్యూ చేయడం జరిగినది అలాగే.. కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధులు అందరూ ప్రకృతి వ్యవసాయ బాటలో ప్రతి ఒక్క రైతు నడవాలని తెలియజేయడం జరిగినది.. అలాగే 30 రకాల విత్తనాలు రైతులు తమ పొలములో చల్లుకోవడం వల్ల.. భూమిలోకి కర్భన్ శాతం పెరుగుతుందని తెలియజేయడం జరిగినది.. ఈరోజు పలు రైతులకు పి యం డీ ఎస్ కిట్స్ పంపిణీ చేయడం జరిగినది.. అలాగే ఇప్పటికే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఉన్న రైతులకు పి జి య స్ ( పాటీ స్ పెంటరి గ్యారంటీ సిస్టం )సర్టిఫికెట్ ఇవ్వటం జరిగింది… కాబట్టి రైతులందరూ ప్రకృతి వ్యవసాయ బాటలో నడిచి వారి ఆరోగ్యాన్ని వారి భూ ముల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు, జిల్లా వ్యవసాయ అధికారి మురళి… మరియు డీపీ యం అమల కుమారి,అందరూ తెలియజేయడం జరిగినది..
కాబట్టి ఇంత మంచి ఫలితాలు వున్నా ప్రకృతి వ్యవసాయాన్ని రైతులందరూ చేపట్టి ఆరోగ్యాన్ని మరియు వ్యవసాయంలో లాభాలను పొందుకోవాలని రైతులకు ప్రజా ప్రతినిధులు అందరు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగినది…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.