నారద వర్తమాన సమాచారం
గుంటూరు
కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ సులువైన మార్గం..
జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం సందర్భంగా గుంటూరు జిల్లా కోర్టును సందర్శించి, గుంటూరు జిల్లా 5వ అదనపు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి కోలారు లత గారిని మర్యాదపూర్వకంగా కలిసిన లోక్ అదాలత్ లో పోలీస్ శాఖ తరపున ప్రవేశ పెట్టే కేసుల పరిష్కారానికి సహకారం అందించాలని కోరిన గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్…
అదే విధంగా లోక అదాలత్ ద్వారా వీలైనన్ని కేసులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఆయా పోలీస్ స్టేషన్ల పోలీస్ అధికారులకు మరియు కోర్టు కానిస్టేబుళ్లకు ఎస్పీ దిశా నిర్దేశం చేయడం జరిగినది…