Wednesday, May 6, 2026
spot_img

విజయవాడ లో బరితెగిస్తున్న రేషన్ మాఫియా..

నారద వర్తమాన సమాచారం

విజయవాడ…

విజయవాడ లో బరితెగిస్తున్న రేషన్ మాఫియా..

సిండికేట్ గా మారిన మూడు నియోజకవర్గాలు….

నియోజకవర్గానికి ఒక రేటు నిర్ణయించిన మాఫియా..

మాఫియా కు అండగా సివిల్ సప్లై అధికారులు అనే వాదన బలంగా వినిపిస్తుంది..

కోటి ఆశలతో అర్ధరాత్రులు నగరంలో పరుగులు పెడుతున్న రేషన్ వాహనాలు…

ఈ క్రమంలో AP 16CH4230 ఓమ్ని వాహనంలో అక్రమ రేషన్ బియ్యం తరలింపు

వన్ టౌన్ శ్రీనివాసమహల్ వద్ద పట్టుపడ్డ వాహనం

కొత్తపేట పోలీసులకు సమాచారం

వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు…!!!


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version