నారద వర్తమాన సమాచారం
మీడియా గ్యాలరీ.పాయింట్. నిర్మాణానికి శంకుస్థాపన. ఎస్పీ సతీష్ కుమార్.
సమాజంలోని సమస్యలను పోలీస్ వారి దృష్టికి తీసుకువచ్చు తద్వారా శాంతి భద్రతలను పరిరక్షించడంలో మీడియా వారి ప్రమేయాన్ని మెరుగుపర్చడానికీ గుంటూరు జిల్లా పోలీస్ విభాగం చేస్తున్న ఈ ప్రయత్నంలో .వి ఐ టి. ఏపీ. విశ్వవిద్యాలయం. భాగస్వామ్యం అవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ ప్రజాప్రయోజన కార్యక్రమానికి మద్దతుగా ముందుకు వచ్చిన వి ఐ టి. ఏపీ. విశ్వవిద్యాలయానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ గ్రీవెన్స్ సెల్ ద్వారా ప్రజలు తమ ఫిర్యాదులను సులభంగా తెలియజేసే అవకాశం పొందుతారు. అలాగే, మీడియా గ్యాలరీ పోలీస్ శాఖకు ప్రజలతో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడంలో సహాయపడుతుంది” అని తెలిపారు.
సామాజిక బాధ్యత అనేది మా విశ్వవిద్యాలయ దృక్పథంలో ఒక ముఖ్య భాగం. ప్రజలతో నేరుగా సంబంధాలు పెంచుకునే గుంటూరు పోలీస్ శాఖ ప్రయత్నాలకు మేము తోడ్పడుతున్నందుకు గర్వంగా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించినందుకు మా ఛాన్సలర్. డా. జి. విశ్వనాథన్ కి మరియు వైస్ ప్రెసిడెంట్ డా. జి.వి. సెల్వం. కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
పోలీస్ శాఖ మరియు ప్రజల మధ్య ఉన్న బంధాన్ని బలోపేతం చేసే ఈ మంచి కార్యక్రమం
Discover more from
Subscribe to get the latest posts sent to your email.