నారద వర్తమానం సమాచారం
వినాయక చవితి, ఆదివారం విద్యుత్ బిల్లులు చెల్లింపుకు అవకాశం… విద్యుత్ శాఖ..
విద్యుత్ బిల్లులు చెల్లింపు కార్యాలయాలు వినాయక చవితి బుధవారం,ఆదివారం పనిచేయనున్నాయి. పిడుగురాళ్ల పరిధి కొండమోడు, దాచేపల్లి విద్యుత్ కార్యాలయాలలో విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చని ఏ .ఏ .ఓ, పి. సందీప్ కుమార్, డి ఈ ఈ. టి. వీరేశ్వర రావు, జె ఏ ఓ, కె. ఆశీర్వాదం, ఏఈలు . బి. భగవాన్, డి. నాగేశ్వరరావు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు వినియోగించుకోవాలని కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.