నారద వర్తమాన సమాచారం
రేపు విద్యుత్ బిల్లులు చెల్లింపుకు అవకాశం… విద్యుత్ శాఖ..
విద్యుత్ బిల్లులు చెల్లింపు కార్యాలయాలు ఆదివారం పనిచేయనున్నాయి. మాచర్ల, గురజాల విద్యుత్ కార్యాలయాలలో విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చని ఈ.ఈ. ఎన్. సింగయ్య, ఏ .ఏ .ఓ, బి.చంద్రశేఖర. డి ఈ ఈ. టి. వీరేశ్వర రావు, ఇన్ ఛార్జ్ . జె ఏ ఓ, ఎం. కొండలు, ఏఈలు . మస్తాన్ వలి, వి.వి. ప్రసాద్ తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు వినియోగించుకోవాలని కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.