నారద వర్తమాన సమాచారం
గాంధీ జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సత్తెనపల్లి టౌన్ ఆధ్వర్యంలో పట్టణంలోని సబ్ జైలు నందు ఖైదీలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు మరియు ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బండ్లమూడి వీరాంజనేయులు, జైలు అధికారులు వెంకట రత్నం జైలు వైద్యుడు మరియు పి.పి, మరియు ఫాస్ట్ ప్రెసిడెంట్ పొన్నెకంటి కిషోర్ కుమార్ కంకణాల విష్ణువర్ధన్ పెద్దింటి వెంకటేశ్వర్లు తవిటి భవనారాయణ వి.వి. కృష్ణమాచార్యులు మ మరియు జైలు సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.