ఎవరి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా,స్వతంత్రంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి : డీఎస్పీ రాజశేఖర్ రాజు
మిర్యాలగూడ నారద వర్తమాన సమాచారం
ప్రతినిధి : బంధన కంటి శంకర్
గ్రామపంచాయతీ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని సమస్యాత్మక గ్రామాలైనటువంటి తడకమళ్ళ, తక్కెలపాడు, యాదగిరి పల్లి గ్రామాలలో ఫ్లాగ్ మార్చి నిర్వహించి ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, స్వేచ్ఛగా స్వతంత్రంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని డీఎస్పీ రాజశేఖర్ రాజు సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ పి ఎన్ డి ప్రసాద్, రూరల్ ఎస్సై మలికంటి లక్ష్మయ్య, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







