Sunday, January 25, 2026

విద్యుత్ అధికారులకు డైరీను అందజేసిన1104యూనియన్….

నారద వర్తమాన సమాచారం

విద్యుత్ అధికారులకు డైరీను అందజేసిన1104
యూనియన్….

ఏపీ ఎలక్ట్రికల్ ఎంప్లాయిస్ (ఏ పీ ఈ ఈ) 1104 యూనియన్ విద్యుత్ అధికారులను గురువారం కలిశారు. ఈ మేరకు పిడుగురాళ్ల లో ఈ ఆర్ ఓ అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ పి. సందీప్ కుమార్, దాచేపల్లి లో డీ ఈ ఈ వీరేశ్వర రావు, ఏ ఈ భగవాన్ కు 2026 డైరీను యూనియన్ నాయకులు అందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. వెంకట్రావు, డివిజన్ కార్యదర్శి సిహెచ్.కోటేశ్వరరావు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading