నారద వర్తమాన సమాచారం
శ్రీ రామకృష్ణ సేవా సమితి మాచర్ల వారి ఆధ్వర్యంలో “ఉగాది కవి సమ్మేళనం
” ఈరోజు ఉదయం 10 గంటలకు మాచర్లలోని శ్రీ కోదండ రామాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ బెజ్జంకి జగన్నాథ చర్యలు , డాక్టర్ ముట్టుకుల కమలహాసన్ , సాయి మార్కొండ రెడ్డి , కోడెల పూర్ణచంద్రరావు , గాదె రామకృష్ణ రావు , ముప్పవరపు గాంధీ , ఈవీఎల్ఎన్ మూర్తి , దుబ్బలదాసు కవి పోలి రెడ్డి ముప్పవరపు గాంధీ , ఉగాది కవితలను వినిపించారు. చివరిగా బ్రహ్మశ్రీ వేదమూర్తులు ఎర్రోజు వీర నరసింహచార్యులు దుర్గి వాస్తవ్యులు వారు రచించిన “ఆచార్య స్తుతి” గేయమాలిక పుస్తకమును ఆవిష్కరించుట జరిగింది.అందరినీ దుశ్శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో అతిధులుగా పాల్గొన్న హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ వెల్ఫేర్ ఎవర్నెస్ ఆర్గనైజేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు గురజాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.









