నారద వర్తమానం సమాచారం
భారత్ నౌకలకు హర్మూజ్‌లో అనుమతి: ప్రకటించిన ఇరాన్
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని భారత్ కోసం ఇరాన్ తెరిచింది. ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వెల్లడించారు. భారత్‌తో సహా మిత్రదేశాలైన రష్యా, చైనా, ఇరాక్, పాకిస్థాన్ నౌకలు హర్మూజ్ గుండా ప్రయాణించడానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ముంబయిలోని ఇరాన్ కాన్సులేట్ ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్టు చేసింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








