నారద వర్తమాన సమాచారం
అమరావతి రాజధానిగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రాజ పత్రం
విడుదల ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం రాజపత్రం ద్వారా అధికారిక ప్రకటన చేసింది. ఈ నిర్ణయంతో అమరావతి అభివృద్ధికి మరింత వేగం అందనున్నట్లు భావిస్తున్నారు. రాష్ట్ర పరిపాలన, మౌలిక సదుపాయాల విస్తరణకు ఇది కీలక ముందడుగుగా మారింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








