నారద వర్తమాన సమాచారం
విజయం ఫౌండేషన్ మరియు బెల్లంకొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
విజయం ఫౌండేషన్( ట్రస్ట్ )&బెల్లంకొండచారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీవల్లి ఇంటర్నేషనల్ హోమియో కేర్ సహకారంతో పేదలకు భోజనం ఏర్పాటు :- సత్తెనపల్లి హెన్నాదేవి గ్రామo లొ విజయం ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీవల్లి ఇంటర్నేషనల్ హోమియో కేర్ హస్పటల్ సహకారంతో నిస్సహాయులైన వృద్ధులకు,పేదలకు మధ్యాన్నo 41 మందికి భోజనo ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా రాబోవు రోజులో విజయం ఫౌండేషన్ ట్రస్ట్ ఎంతోమంది వృద్ధులకు భోజన సదుపాయం కల్పించడానికి సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమంలొ విజయం పౌండేషన్ (ట్రస్ట్ )మేనేజింగ్ ట్రస్ట్ తుమ్మల. వెంకటేష్, కోఆర్డినేటర్. సoగ బత్తుల.రాజేష్, బెల్లంకొండ చారిటబుల్ ట్రస్ట్. బెల్లంకొండ నాగ సాయిప్రసాద్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. సయ్యద్. గౌస్ శ్రీవల్లి ఇంటర్నేషనల్ హోమియోకేర్ హాస్పటల్ డాక్టర్. సునీల్ , సిబ్బంది. ప్రశాంత రెడ్డి, ఆవుల.మంద కమలాకర్, వె న్నా దేవి గ్రామ పెద్దలు. సలోనంభి, సుబ్రహ్మణ్యం,మరియు గ్రామ ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసినారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








