నారద వర్తమాన సమాచారం
ప్రధాని మోదీ సభకు భారీ భద్రత
2 వేల మంది పోలీసులతో బందోబస్తు
లక్ష మందికి పైగా హాజరు అంచనా
డ్రోన్లు, కెమెరాలు, బ్యాగులు నిషేధం
హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
పరేడ్ గ్రౌండ్ వైపు వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలు వాడాలి
మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 వరకు భారీ వాహనాలపై ఆంక్షలు
సభ కోసం 12 ప్రత్యేక పార్కింగ్ స్థలాలు
పార్కింగ్ ప్రాంతాల్లో QR కోడ్ సౌకర్యం
రోడ్లపై వాహనాలు పార్క్ చేస్తే సీజ్
జిల్లాల నుంచి 3,200 బస్సులు వచ్చే అవకాశం
ఉప్పల్, నిజాం కాలేజ్, సంజీవయ్య పార్క్ వద్ద బస్సుల పార్కింగ్
అక్కడి నుంచి మెట్రో ద్వారా సభకు చేరుకోవాలని సూచన
మల్కాజ్గిరి సీపీ సుమతి కీలక ప్రకటన
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








