నారద వర్తమాన సమాచారం
ప్రభుత్వ సెలవు దినాల్లో జోరుగా గ్రావెల్ తరలింపు….
జెసిబి యంత్రంతో గ్రావెల్ తరలింపు
ప్రభుత్వ కార్యాలయాలు సెలవు దినములో జెసిబి యంత్రాలతో గ్రావిల్ తరలింపు చేపట్టారు మండలంలోని సంటి గారి పల్లె గ్రామం లో శనివారం గ్రామ సమీపంలో ఉన్న కుంట నుండి జెసిబి యంత్రాలతో గ్రావిల్ తరలింపు చేశారు
గ్రావెల్ తరలింపు పై వీఆర్వో ప్రభాకర్ రెడ్డి వివరణ కోరగా గ్రావెల్ తరలింపు పై ఎటువంటి పర్మిషన్ తీసుకోలేదని గ్రావిల్ తరలింపు చేయకుండా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు ఏదైనా గృహాలకు మరియు పొలాల్లోకి అవసరం ఉంటే తాసిల్దార్ అనుమతి తీసుకొని గ్రావిల్ తగిలింపు చేసుకోవాలని తెలిపారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








