Tuesday, August 18, 2026
spot_img

ఏ పి శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవి భర్తీకి నోటిఫికేషన్ విడుదల….!

నారద వర్తమాన సమాచారం

ఏ పి శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవి భర్తీకి నోటిఫికేషన్ విడుదల….!

ఏ పి శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవి భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 18న డిప్యూటీ ఛైర్మన్ పదవికి నామినేషన్లు స్వీకరించనుండగా, 19న ఎన్నిక నిర్వహించనున్నారు. ప్రస్తుత డిప్యూటీ ఛైర్మన్ జకియా ఖాన్ పదవీ కాలం ముగియడంతో ఈ ఎన్నిక వ‌చ్చింది. నామినేషన్ల ప్రక్రియ అనంతరం కొత్త డిప్యూటీ ఛైర్మన్‌ను ఎన్నుకోనున్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading