నారద వర్తమాన సమాచారం
భూకబ్జాదారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. అర్జీని స్వీకరిస్తున్న. గురజాల అప్పారావు. …!
మాచర్ల:
శుక్రవారం రోజు నా మాచర్ల రింగ్ రోడ్డు సమీపంలో సర్వేనంబరు 10 72 భూమిలో య 1. 79 సెంట్లు పాలకుర్తి పెద్ద వెంకటేశ్వర్లు పూర్వీకుల నుంచి మాకు సంక్రమించిన రిజిస్ట్రేషన్ దాస్తావేదలు ఉన్నాయి ఐయినను కొందరు దుండగులు నకిలీ దస్తావేదులతో మా భూమిని కజ్జా చేయాలని దురుద్దేశంతో గతంలో పలుమార్లు దాడి చేశారు ఇప్పుడు మా భూమిలో మేము నివాసము ఏర్పాటు కొరకు ప్రయత్నం చేయుచుండగా మాపై అకారణంగా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మేము పలుమార్లు పి జి ఆర్ ఎస్ మరియు ప్రజా దర్బారులో అర్జీ పెట్టినను మాకు న్యాయం జరగలేదు కావున ఈ రోజున దస్తావేదులును పరిశీలించి మాకు న్యాయం చేయాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ వెల్ఫేర్ ఎవర్నెస్ ఆర్గనైజేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు గురజాల అప్పారావు నీ ఆశ్రయించటం జరిగినది వాస్తవం తెలియచేసి అర్జీని అందజేశారు ఆ పత్రాలను పరిశీలించి పలువురు ఉన్నతాధికారులతో ఈ విషయం పైన చర్చించి న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








