నారద వర్తమాన సమాచారం
దశాబ్దాల నాటి కల వెలిగొండ ప్రాజెక్ట్ : మంత్రి గొట్టిపాటి
ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కల వెలిగొండ అని అన్నారు మంత్రి గొట్టిపాటి రవి కుమార్. మార్కాపురం ప్రత్యేక జిల్లాగా ప్రకటించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఏకైక నాయకుడు సీఎం చంద్రబాబు అని కొనియాడారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం రాష్ట్రానికి అద్భుత ఘట్టమని అభివర్ణించారు. ఈ చారిత్రక కార్యక్రమాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








