నారద వర్తమాన సమాచారం
రష్యాపై ఆంక్షల విధించి బిల్లుపై ట్రంప్ సంతకం
రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై ఈ బిల్లు ద్వారా 100 శాతం వరకు పన్ను విధించే అవకాశం ఉందని తెలిపారు. దీంతో భారత్, చైనా సహా పలు దేశాలపై ప్రభావం పడనుంది. రష్యా నుంచి నేచురల్ గ్యాస్‌ను 15 శాతం కంటే తక్కువగా దిగుమతి చేసుకునే దేశాలకు మినహాయింపు లభించనుంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








