నారద వర్తమాన సమాచారం
ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదు..!
ఏపీలో ఉపాధ్యాయ ఓటర్ల నమోదు షెడ్యూల్ ను ఈసీ విడుదల చేసింది. ఈ నెల 28న ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. నవంబర్ 6 వరకు కొత్త ఓటర్ల దరఖాస్తుల స్వీకరణ, నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు చెప్పారు. డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారని చెప్పారు. 2027, మార్చి 29తో ఇద్దరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనున్న సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








