నారద వర్తమాన సమాచారం
ఫ్లై దుబాయ్ FZ1073, ఘటనపై ట్రంప్ అనుమానాలు
ఫ్లై దుబాయ్ FZ1073 ఘటనపై అనుమానాలు వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఒమన్‌కు చెందిన కో-పైలట్‌కు ఇరాన్‌తో సంబంధాలు ఉండొచ్చని పేర్కొన్నారు. ఘటనలో ఇరాన్ ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలితే తీవ్ర పరిణామాలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. అయితే, ఇరాన్ ప్రమేయం ఉందా లేదా అనే విషయం దర్యాప్తు పూర్తయిన తర్వాతే తేలుతుందని స్పష్టం చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








