నారద వర్తమాన సమాచారం
రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం మరియు డిప్యూటీ సీఎం
మదనపల్లెలో నేడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.లక్ష కోట్లతో చేపట్టనున్న రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా 10 జిల్లాల్లోని 201 క్లస్టర్లలో ఉద్యాన పంటల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.40,352 కోట్లు, ప్రైవేట్ రంగం రూ.60 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








