నారద వర్తమాన సమాచారం
జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ లోని శ్రీ గుర్రం జాషువా మీటింగ్ హాల్లో రెవెన్యూ సదస్సు ల్లో వచ్చిన ఫిర్యాదుల పై పరిష్కార మార్గం పై వెరిఫికేషన్ ప్రక్రియ
ఈ కార్యక్రమంలో జిల్లాలోని రెవెన్యూ సదస్సులు జరిగిన మండలాల, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దారు లు,రెవిన్యూ అధికారులు, రెవెన్యూ సర్వేయర్లు, రెవెన్యూ మండల ఆర్. ఐ లు సిబ్బంది, రెవెన్యూ విఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.